
"నా కన్నీరు.. కనులలొ దాచుకున్న నీ రూపాన్ని కరిగించలేక పొతోంది..
నీ మనసునీ కదిలించలేక పొతోంది ..
నీ రూపం చెదరటం అనేది జరగదు.
నా కన్నీటికి విలువిస్తావో...
లేక..ఇలా నీ ప్రేమని కన్నీటిలా కరిగిస్తావొ..
నిర్ణయం నీకే వదిలేస్తున్నా"
బయటికి చెప్పలేని నా మనసులోని భావలను, ఇలా కాగితంపైన పెడటానికి ప్రయత్నిస్తూ వుంటాను... వాటిని ఇలా ఈ బ్లాగ్ లో పెడుతున్నాను...
No comments:
Post a Comment