Friday, January 18, 2008

నీ కోసం..


"నీకు దూరంగా బ్రతుకుతున్నాను....
నీ ఆలోచనలకు కాదు..
నా ఆశలను చంపుకున్నాను...
నీ మీద ప్రెమని కదు..
నీ నిర్ణయానికి విలువ ఇచ్చాను...
నా కన్నీటికి కదు.."

కన్నీరు..


"నా కన్నీరు.. కనులలొ దాచుకున్న నీ రూపాన్ని కరిగించలేక పొతోంది..
నీ మనసునీ కదిలించలేక పొతోంది ..

నీ రూపం చెదరటం అనేది జరగదు.

నా కన్నీటికి విలువిస్తావో...
లేక..ఇలా నీ ప్రేమని కన్నీటిలా కరిగిస్తావొ..
నిర్ణయం నీకే వదిలేస్తున్నా"

Monday, January 14, 2008

వ్యాలెంటైన్....


"తాను ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యాలంటైన్ చాలా తెలివైన వాడు...
అనుక్షణం చస్తు బ్రతకటం కన్నా ఒక్కసారి చావటం సులువని తెలుసుకున్నడు.

నిన్ను ప్రెమించే ఈ పిచ్చివాడుమాత్రం ఈ పని చెయ్యలెక పొతున్నాడు....
చావుకి భయపడి కాదు...

నా కనులలొ, మనసులొ వున్న నీ రూపాన్ని సైతం చెరపటం ఇష్టం లేక."

వలపు...


"కొంటెగా నావైపిలా.. చూడకే ఓ మరదలా....
గుండెలో నీ ఊహ రేపే భోగి మంటలు చాలవా.."

ప్రియా....




"నీకై ఆశే నా బ్రతుకులోని శ్వాస....
నీ చిరు నామం నా పెదవి పలుకు భాష"

నీ కోసం....



"మనిషంటూ నేవున్నా..
మనసేమో నీతోన.

బ్రతుకంటూ నాదైనా..
నీకోసం బ్రతికున్నా."